'మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

'మహిళా సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది'

VZM: మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక మహిళను వ్యాపారవేత్తగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.