నాచారంలో వ్యక్తి దారుణ హత్య

నాచారంలో వ్యక్తి దారుణ హత్య

MDCL: నాచారం పారిశ్రామిక వాడలో మురళీకృష్ణ అనే వ్యక్తి సోమవారం దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన గుర్తుతెలియని వ్యక్తిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఉప్పల్ కళ్యాణ్ పూరి వాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.