VIDEO: ప్రభుత్వం వైఫల్యం వల్లే 9 మంది మృతి: మాజీ ఎంపీ

VIDEO: ప్రభుత్వం వైఫల్యం వల్లే 9 మంది మృతి: మాజీ ఎంపీ

E.G: ప్రభుత్వం వైఫల్యం వల్లే కల్తీ పాలు సంఘటన చోటుచేసుకుందని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అన్నారు. చంద్రబాబు కల్తీ పాల బాధితులను ఎందుకు పరామర్శించలేదు, ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలను ఎందుకు తనిఖీలు చేయడం లేదని నిలదీశారు.