VIRAL: కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వార్నింగ్

AP: వైసీపీ నేత కొట్టు సత్యనారాయణకు కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తీసేస్తాం, వేసేస్తాం అంటే చూస్తూ ఊరుకునేవారు ఎవరూ లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొట్టును లేపేయడానికి కత్తులు, కటార్లు అవసరం లేదని మండిపడ్డారు. అలాగే, కూటమి కార్యకర్తల వైపు చూస్తే కంటిచూపుతో లేపేస్తామని శ్రీనివాసవర్మ మాస్ వార్నింగ్ ఇచ్చారు.