కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు

కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు

చిత్తూరు: కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల వివరాలు, చేస్తున్న రక్త పరీక్షల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏరియా ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని ఆయన సూచించారు.