నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్
☞ మోర్తాడ్ మండల కేంద్రంలో కాలువలో పడి వ్యక్తి మృతి
☞ జిల్లా వ్యాప్తంగా GP ఎన్నికలకు మొదటి విడత తొలి రోజు నామినేషన్ల ప్రక్రియ పూర్తి
☞ MLA సుదర్శన్ రెడ్డి అలగడం వల్లే ప్రభుత్వ సలహాదారులుగా పదవి ఇచ్చారు: ఎంపీ ధర్మపురి అరవింద్