ల్యాండ్ రికార్డ్స్ AD ఇంట్లో సోదాలు

ల్యాండ్ రికార్డ్స్ AD ఇంట్లో సోదాలు

TG: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ AD శ్రీనివాస్ ఇంట్లో ACB సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇళ్లల్లో తనిఖీలు చేపట్టారు. HYD, మహబూబ్‌నగర్‌లో ఆరు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. ల్యాండ్ రికార్డ్స్ ADగా పెద్ద ఎత్తున అక్రమాస్తులు సంపాదించినట్లు గుర్తించారు. పలు చోట్ల షెల్ కంపెనీల పేరుతో వ్యాపారాలు చేస్తున్నట్లు తెలిపారు.