మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జడ్చర్లలో పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్ విజయేందిర బోయి
* BRS సర్పంచ్‌లు గెలిచిన గ్రామాలకు నిధులు ఎలా ఆపుతారో చూస్తా: కేటీఆర్
* సావిత్రిబాయి జయంతికి రూ.6 లక్షలను విరాళంగా అందించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
* ఈ నెల 19, 20న జరగనున్న పిల్లలమర్రి బాలోత్సవం వేడుకలు వాయిదా