మహిళ హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్

కృష్ణా: కంకిపాడు మండలం మంతెన గ్రామానికి చెందిన మహిళ హత్య కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితుడిని ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ R. గంగాధర్ రావు ప్రత్యేకంగా హాజరై కేసు వివరాలు వెల్లడించనున్నారు.