ఆదిలాబాద్‌లో ప్రారంభమైన స్విమ్మింగ్ పోటీలు

ఆదిలాబాద్‌లో ప్రారంభమైన స్విమ్మింగ్ పోటీలు

ADB: జాతీయ స్థాయి స్విమ్మింగ్ పోటీలను ఆదిలాబాద్‌లో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ ప్రారంభించారు. డిస్ట్రిక్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్విమ్మింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. 33 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభ కనబరిచారు.