ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

KMM: మణుగూరు పట్టణంలో చేపల మార్కెట్​కు చెందిన వి. విజయ్ (25) అనే డ్రైవర్ నిన్న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది నుంచి అతనికి, భార్యతో గొడవలు జరుగుతున్నాయని, మనస్తాపంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిసింది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.