ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత లేదు: కలెక్టర్ రాజర్షి షా
★ ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
★ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్
★ నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో నిర్వహించిన కుస్తీ పోటీల్లో 'దంగల్' సీన్ రిపీట్