VIDEO: అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని నిరసన

VIDEO: అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయాలని నిరసన

NTR: విస్సన్నపేట మండలంలో అర్హత కలిగి ఉండి కూడా పెన్షన్లు మంజూరు కాని 480 మందికి తక్షణమే పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జాబితాలో పేర్లు ఉన్నా నెలలుగా పెన్షన్ ఇవ్వకపోవడాన్ని నాయకులు ఖండించారు.