దేశంలోనే మొదటి వర్సిటీ మన జిల్లాలోనే

దేశంలోనే మొదటి వర్సిటీ మన జిల్లాలోనే

BDK: జిల్లాలోని ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఈ వర్సిటీ దేశంలోనే మొదటి, ప్రపంచంలోనే రెండోదిగా గుర్తింపు లభించింది. ఇందులో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెటరీ జియాలజీ, మైనరల్ సైన్స్, పర్యావరణ భూగర్భశాస్త్రం కోర్సులు ఉన్నాయి.