మొలకలచెరువులోరైల్వే స్టేషన్‌లో స్టాపింగ్‌కు అనుమతి

మొలకలచెరువులోరైల్వే స్టేషన్‌లో స్టాపింగ్‌కు అనుమతి

ATP: తిరుపతి-అంకోలా మధ్య నడుస్తున్న ఎక్స్ ప్రెస్ రైళ్లను మొలకలచెరువు రైల్వేస్టేషన్‌లో ఒక్క నిమిషం స్థాపింగ్‌కు అనుమతులు ఇచ్చినట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. గుంతకల్లు డివిజన్ పరిధిలోని కదిరి-మదనపల్లి రోడ్డు సెప్షన్‌లో మొలకల చెరువుకు తిరుపతి-ఆంకోలా (07605) ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 2.40 గంటలకు చేరుకుంటుందన్నారు.