VIDEO: ఆత్మహత్య చేసుకున్న గర్భిణి
గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తుమ్మపూడికి చెందిన కళ్యాణి అనే 5 నెలల గర్భిణి వరకట్నం వేధింపులతో బలవన్మరణానికి పాల్పడింది. భర్త, అత్తామామలపై బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.