‘జన నాయగన్‌’.. విజయ్ మౌనం

‘జన నాయగన్‌’.. విజయ్ మౌనం

టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ నటించిన కొత్త సినిమా ‘జన నాయగన్‌’. ఈ మూవీలోని కొన్ని సీన్‌లు లీకైన వ్యవహారంపై ఎదురైన ప్రశ్నకు విజయ్‌ స్పందించలేదు. శివగంగై జిల్లాలో కారైక్కుడిలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం చెన్నై చేరుకున్న క్రమంలో.. విలేకరులు దీనిపై ప్రశ్నలు అడుగుతుండగా ఆయన మౌనంగా వెళ్లిపోయారు.