అంగన్వాడీ టీచర్లకు జిల్లా కన్వీనర్ పిలుపు

అంగన్వాడీ టీచర్లకు జిల్లా కన్వీనర్ పిలుపు

KMR: ఈ నెల 20వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించే సార్వత్రిక సమ్మెలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొని విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఆదివారం కామారెడ్డిలో పార్టీ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలతో సమావేశం నిర్వహించారు. సార్వత్రిక సమ్మె విజయవంతం చేయాలని వారిని కోరారు.