114 మందికి ఉద్యోగాలకు ఎంపిక

KDP: పులివెందులలోని నేషనల్ అకాడమీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన జాబ్ మేళాలో 10 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ మేళాకు 226 మంది నిరుద్యోగులు హాజరుకాగా, వారిలో 114 మందికి ఉద్యోగాలు లభించాయని నాక్ అసిస్టెంట్ డైరెక్టర్ మేకల రాకేశ్ తెలిపారు. నిరుద్యోగులకు విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు.