తొలిరోజు రూ. 118.23 కోట్ల పింఛన్ పంపిణీ

తొలిరోజు రూ. 118.23 కోట్ల పింఛన్ పంపిణీ

ATP: జిల్లాలో తొలిరోజు శనివారం 2,65,391 మంది లబ్ధిదారులకు రూ. 118.23 కోట్ల పింఛన్ సొమ్మును పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శైలజ తెలిపారు. నేడు సెలవు కావడంతో, పింఛన్ తీసుకోని వారికి నవంబరు 3న సచివాలయాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు అందజేస్తామన్నారు. ఈ విషయం లబ్ధిదారులు గమనించాలని కోరారు.