VIDEO: బొమ్మన్‌పల్లి కల్వర్టు వద్ద రోడ్డు ప్రమాదం

VIDEO: బొమ్మన్‌పల్లి  కల్వర్టు వద్ద రోడ్డు ప్రమాదం

NGKL: అచ్చంపేట మండలం బొమ్మన్‌పల్లి గ్రామ శివారులోని నక్కమర్రి వాగు కల్వర్టు వద్ద బైక్ అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు గాయపడగా, స్థానికులు వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు మండిపడుతున్నారు.