ఆరోగ్య కేంద్రంను తనిఖీ కలెక్టర్ సత్యప్రసాద్
JGL: కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలు పరిశీలించి, ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్ తనిఖీ చేశారు. మందుల నిల్వ, ల్యాబ్ పరీక్షలు రిజిస్టర్లు పరిశీలించి పలు సూచనలు చేశారు.