VIDEO: నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

VIDEO: నాటు బాంబులు స్వాధీనం చేసుకున్న పోలీసులు

BDK: కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటుబాంబు పేలి కుక్క మరణించిన విషయం విధితమే. విషయం తెలుసుకున్న త్రీ టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక అండర్ వేర్‌లో దాచి ఉన్న నాటుబాంబులను కుక్క ఎత్తుకెళ్లి కొరికి వేయగా పేలినట్టు తెలిపారు. మరో ఐదు బాంబులు పేలకుండా మిగిలాయని, వాటిని జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం తెలిపారు.