'అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

'అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి'

KMR: అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని BC విద్యార్థి సంఘం జిల్లా వర్కింగ్​ ప్రెసిడెంట్​ దత్తు, ఆల్​ ఇండియా స్టూడెంట్స్​ బ్లాక్ అధ్యక్షుడు రవీందర్​ గౌడ్​ నస్రుల్లాబాద్​ MEO చందర్‌కు వినతిపత్రం అందజేశారు. బాన్సువాడలోని వెంకటసాయి విద్యా నికేతన్ పేరుతో ఉన్న అనుమతితో అభి ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ ప్రతి నిధులు అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.