మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్సీ అంజిరెడ్డి

SRD: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ వ్యక్తిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి పట్టభద్రుడు ఎమ్మెల్సీ అంజిరెడ్డి మానవత్వాన్ని చాటుకున్నారు. జహీరాబాద్ పరిధిలోని పస్తాపూర్ వద్ద ద్విచక్ర వాహనం లారీని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన యువకున్ని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మానవత్వాన్ని చాటుకున్న అంజిరెడ్డిని పలువురు అభినందించారు.