వ్యవసాయ కళాశాల వరంగల్‌లో పేపర్ లీకేజ్ కలకలం

వ్యవసాయ కళాశాల వరంగల్‌లో పేపర్ లీకేజ్ కలకలం

WGL: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ వ్యవసాయ కళాశాలలో పేపర్ లీకేజ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రమోషన్ల కోసం కొందరు ఏఈవోలు జూనియర్ అసిస్టెంట్ సహకారంతో ప్రశ్నపత్రాలు పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై వీసీ శుక్రవారం విచారణకు ఆదేశించారు.