బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంపిక

బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంపిక

KRNL: ఏపీ బీసీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డైరెక్టర్ల కార్యవర్గాన్ని కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. నందవరానికి చెందిన టీడీపీ నాయకుడు దేవళ్ల చిన్న రాముడును డైరెక్టర్‌గా నియమించింది. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు.