కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన

కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో అవగాహన

BHNG: భువనగిరి, వలిగొండ మండలాలోని గ్రామాల్లో కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో జనన సురక్ష భీమా, స్వయం సహాయక సంఘాలు, వ్యవసాయ రుణాల మీద అవగాహన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీమతి అనురాధ, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివరామకృష్ణ, అదనపు గ్రామీణ అధికారి పాల్గొన్నారు.