'35 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుంది'

'35 ఏళ్ల పాటు దిగుబడి ఇస్తుంది'

PDPL: వరిపంటలో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులకు పామ్ ఆయిల్ పంట లాభదాయకమని పెద్దపల్లి వ్యవసాయ శాఖ సూచించింది. తక్కువ శ్రమతో, అధిక లాభాలను అందించే ఈ పంట 35 ఏళ్లపాటు దిగుబడి ఇస్తుందని అధికారులు తెలిపారు. 'టన్నుకి రూ.19,000-21,000 వరకు ధర లభిస్తోంది. మొక్కలు, డ్రిప్ ఇరిగేషన్‌పై ప్రభుత్వం 90% సబ్సిడీ ఇస్తుంది.