చికిత్స పొందుతూ BRS సీనియర్ నాయకుడు మృతి
JNG: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ BRS సీనియర్ నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ HYDలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ MLA డా. తాటికొండ రాజయ్య ఇవాళ ఉదయం ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి, వారి కుటుంబసభ్యులకు దైర్యం చెప్పారు.