కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాన్ కారణంగా విద్యా సంస్థలకు సెలవు
➢ దాసరపల్లెలో వంటగదిలో చీరకు నిప్పంటుకుని వృద్ధురాలి మృతి
➢ పులివెందులలోని శ్రీ మిట్టమల్లేశ్వర స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామికి వెండి గొడుగు
➢ వేంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ బిటెక్ రవి ఆధ్వర్యంలో వైసీపీ నుంచి 50 కుటుంబాలు టీడీపీలోకి చేరిక లు