VIDEO: ఖర్గేకు మసాజ్ చేసిన రాహుల్
పార్లమెంట్ సమావేశాల్లో ఆసక్తికర సన్నివేశం రికార్డ్ అయింది. భుజం నొప్పితో బాధపడుతున్న కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు ఆ పార్టీ ఎంపీ రాహుల్ కొంతసేపు మసాజ్ చేశారు. ఆ సమయంలో రాహుల్ సోదరి, ఎంపీ ప్రియాంక గాంధీ కూడా వారి పక్కనే ఉన్నారు. నొప్పి ఉన్నప్పుడు ఇలా చేయాలంటూ ప్రియాంక.. ఖర్గేకు చెబుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.