రేపు కొత్తపేటలో పర్యటించనున్న మంత్రి డోలా

రేపు కొత్తపేటలో పర్యటించనున్న మంత్రి డోలా

కోనసీమ: రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదివారం కొత్తపేటలో పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్తపేట మండలం వాడపాలెంలో అభివృద్ధి పనులు, పలివెలలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి పాల్గొననున్నారు. కూటమి శ్రేణులు హాజరుకావాలని ఎమ్మెల్యే కోరారు