'సామాజిక ఫించన్ల లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి'

'సామాజిక ఫించన్ల లబ్ధిదారులు అందుబాటులో ఉండాలి'

ASR: అడ్డతీగల మండలంలో డిసెంబర్ నెలకు 5240 ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపీణీ చేస్తున్నట్లు ఎంపీడీవో ఏవివి కుమార్ శనివారం తెలిపారు. ఈ ఫించన్ల కొరకు ప్రభుత్వం రూ.2.17 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. డిసెంబర్ 1 సోమవారం నాడు సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి ఇంటింటికి వచ్చి పింఛను పంపిణీ చేస్తారని అన్నారు. లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలన్నారు.