VIDEO: శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకు విశేష పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయల వనదుర్గమ్మకు విశేష పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులోని ఏడుపాయల దేవస్థానంలో వనదుర్గమ్మకు ఆదివారం ప్రధాన అర్చకులు శంకర్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. పాల్గుణ మాసం కృష్ణ పక్షం బహుళ ఏకాదశి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు గంగాజలంతో అభిషేకం చేశారు. మంత్ర మహా మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.