బంజారాహిల్స్‌లో అలంకారప్రాయంగా వీధి దీపాలు

బంజారాహిల్స్‌లో అలంకారప్రాయంగా వీధి దీపాలు

HYD: బంజారాహిల్స్ రోడ్ నంబర్.12లో వీధి దీపాలు అలంకారప్రాయంగా మారాయని స్థానికులు అంటున్నారు. చాలా చోట్ల వీధిలైట్లు మరమ్మతులకు నోచుకోవడం లేదంటున్నారు. దీంతో ఇబ్బంది పడుతున్నామని, అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరుతున్నారు.