ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి

CTR: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని కుప్పం కాంగ్రెస్ కమిటీ సభ్యులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు. మొదటి మహిళా ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. కుప్పం మున్సిపల్ ఇంచార్జ్ నిజాం, పార్టీ మండల అధ్యక్షులు మునిస్వామి, రామకుప్పం మండల అధ్యక్షులు రోహినప్ప, నాగరాజు, తిమ్మప్ప పాల్గొన్నారు.