రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

VZM: నెల్లిమర్ల మండల కేంద్రంలో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫాలను ఎమ్మెల్యే లోకం మాధవి ఇవాళ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం దానం, దయ, సోదరభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలగే, సమాజంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఐక్యతతో జీవించాలని ఆకాంక్షించారు.