కడప కలెక్టర్‌కు 16వ ర్యాంకు
కడప కలెక్టర్‌గా శ్రీధర్ చెరుకూరి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తనదైన శైలిలో పనిచేస్తూ.. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. బాధ్యతలు చేపట్టాక ఆయన 481 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 466 ఫైల్స్ క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్‌ను కేవలం 2 రోజుల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనకు సీఎం చంద్రబాబు రాష్ట్రంలో 16వ ర్యాంకు కేటాయించారు.