నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ

నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ

సత్యసాయి: మడకశిర పట్టణంలో ఓం శాంతి అధ్యక్షులు రిటైర్డ్ డిప్యూటీ తాహశీల్దార్ కరియప్ప అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి భౌతికయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబాన్ని ఓదార్చి టీడీపీ కుటుంబానికి అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తెలిపారు.