నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

KMM: నగరంలో మరమ్మతుల కారణంగా బుర్హాన్ పురం సబ్ స్టేషన్ పరిధిలో ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. పాత బస్టాండు, బస్సు డిపో, సాయిబాబా గుడి రోడ్డు, మామిళ్లగూడెం, మీసేవ, ఆర్డీఓ కార్యాలయం ప్రాంతాల విద్యుత్ వినియోగదారులు గమనించి తమకు సహకరించాలని కోరారు.