మేడికొండూరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం

GNTR: మేడికొండూరులో శనివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో MP పెమ్మసాని చంద్రశేఖర్, MLA శ్రావణ్ కుమార్, నార్నే శ్రీనివాసరావు, శివ పాల్గొన్నారు. ప్రజల ఇళ్లకు వెళ్లి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకొని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు.