VIDEO: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై గ్రామస్థుల ఆగ్రహం

VIDEO: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై గ్రామస్థుల ఆగ్రహం

SDPT: నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ దుర్వాసనపై ఆంక్షాపూర్ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వెలువడుతున్న వాసనతో భోజనం కూడా చేయలేకపోతున్నామని, వర్షాకాలంలో రసాయన వాయువులతో ప్రాణహాని పొంచి ఉందని ఆవేదన చెందుతున్నారు. కాలుష్యం, దుర్వాసన నివారణకు యాజమాన్యం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.