ఏడాదిలో ఒక్కసారైనా చేయించాల్సిన పరీక్షలు!
★ HbA1c: రక్తంలో దీర్ఘకాలిక చక్కెర స్థాయులను తెలియజేస్తుంది
★ లిపిడ్ ప్రొఫైల్: గుండె జబ్బుల ప్రమాదాన్ని తెలిపేది
★ విటమిన్-D: ఇమ్యూనిటీ స్థాయిని తెలియజేస్తుంది
★ CRP: శరీరంలో మంట, ఇన్ఫెక్షన్స్, దెబ్బతిన్న కణజాలాన్ని గుర్తిస్తుంది
★ LFT& KFT: లివర్, కిడ్నీ పనితీరును అంచనా వేస్తుంది
★ CBC: రక్తహీనత, ఇన్ఫెక్షన్ ఆనవాళ్లను గుర్తిస్తుంది.