VIDEO: బస్సులో బంగారం దోపిడి.. లబోదిబోమంటూ మహిళ
GNTR: బస్సులో ప్రయాణిస్తుండగా ఓ మహిళ తన 10 సవర్ల బంగారాన్ని దోపిడీ చేసిందని రమాదేవి ఈ రోజు ఎస్పీ PGRSలో ఆరోపిందించి. పొన్నూరు (M) నండూరుకు చెందిన రమాదేవి నవంబర్ 14లో బస్సులో ప్రయాణిస్తుండగా ఈ దొపిడీ జరిగిందని తెలిపింది. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆమె PGRSలో లబోదిబోమన్నారు.