పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్

పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన కాంగ్రెస్

WNP: గతంలో టీ హబ్ డయాగ్నోజిస్టిక్ సెంటర్ సిరిసిల్ల తర్వాత రెండవ స్థానం వనపర్తికి దక్కిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి టీ డయాగ్నోజిస్టిక్‌లో 134 టెస్టుల్లో చేయాల్సి ఉండగా ప్రస్తుతం జరుగుతున్నది 95 టెస్టులు మాత్రమే అని తెలిపారు. టీ హబ్ డయాగ్నోజిస్టిక్ సెంటర్‌లో అన్ని రకాల పరీక్షలు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.