'50 నుంచి 100 ఎకరాల భూమిని గుర్తించండి'

ELR: జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలో ఎంఎస్ఎం ఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు 50 నుండి 100 ఎకరాల భూమిని గుర్తించాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో మంగళవారం నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్‌లపై అధికారులతో మంత్రి సమీక్షించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.