విద్యుత్ కోతలు.. చీకట్లో లక్షలాది మంది

విద్యుత్ కోతలు.. చీకట్లో లక్షలాది మంది

ద్వీప దేశం క్యూబాలో విద్యుత్‌కు అంతరాయం కలిగింది. ప్రధాన విద్యుత్ గ్రిడ్‌లలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో క్యూబాలో లక్షల మందికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తరచుగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడటానికి ప్రధాన కారణం పాతబడిన, సరైన నిర్వహణ లేని థర్మల్ పవర్ ప్లాంట్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు. ఈ ప్లాంట్లలో చాలా వరకు 30 ఏళ్లకు పైగా పాతవి ఉన్నట్లు తెలుస్తోంది.