వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి విరాళం

VZM: బొబ్బిలి వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధికి పూణేలో సాఫ్టువేర్ ఇంజనీరుగా చేస్తున్న కింతలి సౌమ్య తన మొదటినెల జీతాన్ని (రూ50,000/-) ఎమ్మెల్యే బేబీ నాయనకు గురువారం అందజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన తల్లిదండ్రులతో కలిసి చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. ఈమేరకు జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లి, పదిమందికి ఆదర్శంగా ఉండాలని ఎమ్మెల్యే ఆశీర్వదించారు.