జీజీహెచ్​లో అగ్ని ప్రమాదం

జీజీహెచ్​లో అగ్ని ప్రమాదం

NZB: జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. ఫైర్​స్టేషన్​ ఎస్​ఎఫ్​వో శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసుపత్రిలో ఫస్ట్​ఫ్లోర్​లో పేషెంట్​తో వచ్చిన ఓ వ్యక్తి బీడీ తాగి పడేయడంతో స్మోక్​ పైప్​కు నిప్పంటుకుని పొగ వ్యాపించింది. అది నేరుగా 6వ అంతస్తు వరకు వెళ్లడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.